Switch to English

ఆకట్టుకొంటున్న స్టార్ డాటర్ హాట్ బెల్లీ డ్యాన్స్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,360FansLike
57,764FollowersFollow

ప్రస్తుతం స్టార్ వారసులకు అరంగేట్రం చేయకముందే బోలెడంత పాపులారిటీ ఉంటోంది. గతంలో తొలి సినిమా వచ్చే వరకూ వారి గురించి పెద్దగా తెలిసేది కాదు. ఈ తరంలో స్టార్ వారసులు సోషల్ మీడియాను తమ క్రేజ్ ను బిల్డప్ చేసుకోవడానికి చక్కగా ఉపయోగించుకుంటున్నారు.

 

ఎప్పటికప్పుడు తమ ఫోటోషూట్లు, తమ స్పెషల్ టాలెంట్స్ ను పోస్ట్ చేస్తూ ఫాలోయర్స్ ను బిల్డప్ చేసుకుంటున్నారు. సంజయ్ కపూర్, మహీ కపూర్ ల గారాల పట్టి శనయా కపూర్ త్వరలోనే హీరోయిన్ గా అరంగేట్రం చేయబోతోంది. అయితే ఆమెకు దాదాపు 4 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు.

 

లేటెస్ట్ గా ఆమె 1 నిమిషం పాటు ఆగకుండా చేసిన బెల్లీ డ్యాన్స్ ఇన్స్టాగ్రామ్ ను బాగా వైరల్ అయింది. హాలీవుడ్ పాప్ సింగర్ షకీరా పాటకు ఆమె వేసిన స్టెప్పులకు అందరూ ఫిదా అవుతున్నారు. సెలబ్రిటీలు సైతం ఆమె డ్యాన్స్ కు పాజిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష...

Kalki 2898 AD: 3రోజుల్లోనే ‘కల్కి’కి తొలి అవార్డు.. సంతోషంలో నాగ్...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ధియేటర్ల...

NTR awards: ఘనంగా కళావేదిక, రాఘవి మీడియా – ‘ఎన్టీఆర్ ఫిల్మ్...

NTR awards: మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరుతో "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్-2023" (NTR awards) అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా...

Shankar: ‘రజినీ-కమల్-అర్జున్ తో శంకర్ సినిమాటిక్ యూనివర్స్’.. ప్లాన్ ఏంటంటే..

Shankar: ‘పాన్ ఇండియా మూవీ’.. అనేది ట్రెండ్. కానీ.. ప్రస్తుతం అంతకుమించిన ట్రెండ్ ‘సినిమాటిక్ యూనివర్స్’. హాలీవుడ్ లో మొదలైన ట్రెండ్ ఇండియాలో పరిచయం చేసింది...

Bala Krishna: అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. నెట్టింట వీడియో...

Bala Krishna: అభిమాన హీరోలపై అభిమానులు చూపే ప్రేమాభిమానాలకు లెక్కలుండవు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్.. ‘నేను వాడి ఫ్యాన్.. వాడెప్పుడూ టాప్ లోనే...

రాజకీయం

ఆంధ్రా వర్సెస్ తెలంగాణ: వైసీపీ, బీఆర్ఎస్ ‘కుంపటి’.!

‘కల్కి’ సినిమా సోషల్ మీడియా వేదికగా ‘ఆంధ్రా - తెలంగాణ’ అనే రచ్చకు కారణమవుతోందా.? నిజానికి, ఇది సినిమా సంబంధిత వ్యవహారం కాదు. సినిమాలో అలాంటి వివాదాలకు ఎలాంటి ఆస్కారమూ ఇవ్వలేదు. కాకపోతే,...

Pawan Kalyan: ‘జీతం తీసుకుందామంటే డబ్బుల్లేవు..’ పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్

Pawan Kalyan: మొన్న ఎన్టీఆర్, నిన్న జగన్.. సీఎంలుగా రూపాయి మాత్రమే జీతం తీసుకుంటామని ప్రకటించి ఆచరించారు. వీరికి భిన్నంగా నేడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. జీతం...

ఆంధ్ర ప్రదేశ్‌లో పెన్షన్ల పండగ.! వాలంటీర్లతో పని లేకుండానే.!

అసలు పెన్షన్లు పంచడానికి వాలంటీర్లు ఎందుకు.? చీకటితోనే గడప గడపకీ వెళ్ళి వాలంటీర్లు, ‘అవ్వా తాతలకి’ పెన్షన్లు అందించడం వెనుక రాజకీయ కోణమేంటి.? అసలంటూ వాలంటీర్ వ్యవస్థకి వున్న చట్టబద్ధత ఏంటి.? ఎన్నికల...

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే వైసీపీకి 40 శాతమెలా సాధ్యం.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40...

ఎక్కువ చదివినవి

పవన్ మార్కు ‘మార్పు’.! పేర్లు మారుతున్నాయ్.!

చిన్న చిన్న మార్పులు.. పెద్ద పెద్ద ఆనందాల్ని ఇస్తాయ్.! రాజకీయాల్లో ఎవరు అధికారంలో వుంటే వారు, తమ పేర్లతో సంక్షేమ పథకాల్ని అమలు చేయడం చూస్తున్నాం. తమ పేర్లతోనో, తమకు నచ్చినవారి పేర్లతోనో...

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 27 జూన్ 2024

పంచాంగం తేదీ 27- 06-2024, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:32 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:37 గంటలకు తిథి: బహుళ షష్ఠి రా 8.31...

కేంద్ర మంత్రి పదవి.. జనసేన కోరుకోలేదా.?

జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన ఇద్దరు లోక్ సభ అభ్యర్థులూ గెలుస్తారని, ఫలితాలకు ముందే ఎగ్జిట్ పోల్ అంచనాలు చెప్పేశాయి. బాలశౌరి లేదా తంగెళ్ళ ఉదయ్.. ఈ ఇద్దరిలో ఒకరికి కేంద్ర...

టీడీపీ ‘రాజగురువు’ రామోజీ కోసం అంత ఖర్చు అవసరమా.?

సీనియర్ జర్నలిస్టు, మీడియా మొఘల్ రామోజీరావు ఇటీవల మరణించిన దరిమిలా, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఓ సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. అసలాయనకు అధికారికంగా సంస్మరణ సభని ప్రభుత్వం ఎందుకు నిర్వహించాలన్న చర్చ అంతటా...

రాజధాని అమరావతి ‘పనుల’ పునఃప్రారంభమెప్పుడు.?

డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్.. అంటుంటారు. కానీ, గడచిన ఐదేళ్ళలో ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి అనేది ఆగిపోయింది. చంద్రబాబు హయాంలో అమరావతిని ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా నిర్ణయిస్తే, వైఎస్ జగన్ హయాంలో ఆ...