బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్ గురించి పరిచయం అవసరం లేదు. ఈ భామ ఏ సినిమాలో నటించినా దానికి వచ్చే క్రేజ్ మరో రేంజ్ లో ఉంటుంది. అందుకే సన్నీకి క్రేజ్ విషయంలో మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయడం లేదు.
తాజాగా సన్నీ లియోన్ కేరళ వెళ్ళింది. తన సినిమా షూటింగ్ నిమిత్తం అక్కడ ల్యాండ్ అయిన సన్నీ, కేరళ అందాలను ఆస్వాదిస్తోంది. అంతే కాకుండా రీసెంట్ గా సన్నీ లియోన్ కేరళ స్టైల్ లో చీర కట్టుతో అందరినీ మెస్మరైజ్ చేసింది. చీర కట్టు అయినా తన గ్లామర్ డోస్ ను ఏ మాత్రం తగ్గించలేదు సన్నీ. క్లివేజ్ అందాలతో యువకుల మనసులు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఈ ఫోటోషూట్ కు ఇప్పుడు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. కేరళ స్టైల్ లో మల్లూ బ్యూటీగా మారిపోయి కనువిందు చేసింది సన్నీ భామ. ఆ ఫోటోలను మీరూ ఓ లుక్కేయండి మరి.
344629 413728Certain paid google internet pages offer complete databases relating whilst individual essentials of persons even though range beginning telephone number, civil drive public records, as effectively as criminal arrest back-ground documents. 156468
17553 46465Spot on with this write-up, I really suppose this site needs a lot far more consideration. probably be once more to learn way more, thanks for that information. 219862
958838 482700How do I know if a Wordpress theme supports a subscribe option? 843801