తన గ్లామర్ తో కుర్రకారుని కిక్కెక్కించించే సన్నీ లియోన్ మరోసారి ఫిదా చేసింది. బాలీవుడ్ సినిమాల్లో సన్నీ స్టిల్స్ కే పడిచచ్చే కుర్రకారుకు సన్నీ బికినీ స్టిల్స్ ఇస్తే తట్టుకోగలరా. కానీ.. సన్నీ ఆ పనే చేసింది. స్విమ్మింగ్ పూల్ లో హొయలొలికిస్తున్న సన్నీ లియోన్ పిక్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
తన ఇన్ స్టాగ్రామ్ సోషల్ మీడియా అకౌంట్ పోస్ట్ చేసిన ఈ పిక్ కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. సన్నీ అసలుసిసలు అందాలతో ఉన్న ఈ పిక్ యూత్ కి కిక్కు ఇస్తోంది. ‘నిద్ర పోనీయవా.. సన్నీ’ అని ఒక అభిమాని అంటే.. ‘హాట్ హాట్ సన్నీ బికినీ.. లవ్ యూ’ అంటూ నెటిజన్లు సన్నీ స్విమ్మింగ్ పిక్ కు ఫిదా అయిపోతున్నారు.
16417 857582Hey extremely good blog!! Man .. Beautiful .. Remarkable .. I will bookmark your internet site and take the feeds alsoIm satisfied to seek out numerous valuable information here inside the post, we require develop more techniques on this regard, thanks for sharing. 366295
849597 262816This is a excellent blog. Maintain up all the work. I too adore to blog. This really is excellent everyone sharing opinions 143225