Switch to English

YS Viveka:వివేక హత్య కేసు: సిబిఐ కి సుప్రీం డెడ్ లైన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,366FansLike
57,764FollowersFollow

YS Viveka: మాజీమంత్రి వైఎస్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణ ప్రధాన అధికారి రామ్ సింగ్ ను విచారణ నుంచి తొలగించింది. ఈ మేరకు ప్రత్యేక బృందాన్ని నియమించాలంటూ సిబిఐ చేసిన ప్రతిపాదనలను సుప్రీం అంగీకరించింది. సిబిఐ డిఐజి కేఆర్ చౌరాసియా నేతృత్వంలో కొత్తగా ఏర్పాటు చేసిన బృందం పనిచేయనుంది. ఈ బృందంలో ఎస్పీ వికాస్ సింగ్, అడిషనల్ ఎస్పీ ముఖేష్ కుమార్, ఇన్స్పెక్టర్ శ్రీమతి నవీన్ పూనియా, ఎస్ ఐ అంకిత్ యాదవ్ ఉన్నారు.

విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులోని విస్తృత కుట్ర కోణాన్ని బయటపెట్టాలంది. ఏప్రిల్ 30 లోపు ఈ కేసు విచారణను పూర్తి చేయాలని కొత్త బృందానికి ఆదేశాలు జారీ చేసింది . కేసు విచారణ ఇప్పటికే చాలా ఆలస్యమైందని అందుకే డెడ్ లైన్ పెట్టినట్టు వివరించింది.

వివేకా హత్య లో ఏ5 గా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ వేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీం లో విచారణ జరిగింది. ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ ని విచారించింది . రామ్ సింగ్ నేతృత్వంలోని బృందం విచారణ చాలా ఆలస్యం చేస్తుందని సుప్రీమ్ అసహనం వ్యక్తం చేసింది.

7 COMMENTS

  1. Забота о резиденции – это забота о спокойствии. Термомодернизация фасадов – это не только модный облик, но и обеспечение теплового комфорта в вашем уголке уюта. Мы, наши мастера, предлагаем вам сделать ваш дом в идеальное жилище.
    Наши творческие работы – это не просто утепление, это искусство с каждым слоем. Мы нацелены на совершенному сочетанию между формой и содержанием, чтобы ваше жилище превратилось не только комфортным, но и шикарным.
    И самое существенное – удовлетворительная стоимость! Мы верим, что профессиональные услуги не должны быть сверхдорогими. [url=https://ppu-prof.ru/]Утепление фасада цена за кв метр[/url] начинается всего от 1250 рублей за кв. метр.
    Современные технологии и высококачественные материалы позволяют нам создавать тепловую обработку, которая обеспечивает долговечность и надежность. Забвение о холодных стенах и избежание лишних расходов на отопление – наше утепление станет вашим надежной защитой от холода.
    Подробнее на [url=https://ppu-prof.ru/]интернет-ресурсе[/url]
    Не откладывайте на потом заботу о радости жизни в вашем жилье. Обращайтесь к квалифицированным специалистам, и ваше жилище превратится настоящим художественным произведением, которое дарит тепло и радость. Вместе мы создадим место для жизни, где вам будет по-настоящему уютно!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kamal Haasan: ‘ఇష్టంలేక ఆ పని చేశా’.. భారతీయుడు సినిమాపై కమల్...

Kamal Haasan: అవినీతిని అంతం చేయాలనే కథాంశంపై కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా తెరకెక్కిన సినిమా ‘భారతీయుడు’. నాడు బ్లాక్ బస్టర్ హిట్టయిన సినిమా...

Rajamouli: ఆస్కార్ నుంచి రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం..

Rajamouli: ఆర్ఆర్ఆర్ (RRR) తో ప్రపంచ సినిమా వేదికపై తెలుగు సినిమా సత్తాను సగర్వంగా నిలబెట్టారు రాజమౌళి. యావత్ ప్రపంచం ఆర్ఆర్ఆర్ సినిమాను, నటీనటుల్ని, రాజమౌళి...

Renu Desai: నా కుమార్తె బాధ, నా శాపం మిమ్మల్ని వెంటాడతాయి:...

Renu Desai: భార్య అనా, కుమారుడు అకీరాతో కలిసి ప్రధాని మోదీని పవన్ (Pawan Kalyan) ఆమధ్య కలిసారు. ఆ ఫొటోను క్రాప్ చేసి రేణూ...

హీరోయిజం చూపించాలని కాదు .. కథ నచ్చి చేసిన సినిమా ‘బడ్డీ...

గెలుపోటములతో సంబంధం లేకుండా వైవిధ్య సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు అల్లు శిరీష్. ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం 'బడ్డీ '. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో వకీల్ సాబ్ బ్యూటీ అనన్య...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్లు ఉచ్చులోకి వకీల్ సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ల (Ananya Nagalla) చిక్కుకున్నారు. ఆమెను మోసం చేసే ప్రయత్నం చేశారు. మీ...

రాజకీయం

‘ఉస్తాద్’ క్యాన్సిల్ అవుతుందా? వాయిదా పడుతుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) సినీ కెరీర్ ఇప్పటివరకు ఒక లెక్క. ఇక మీదట మరో లెక్క. ఇంతకుముందు పవన్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూనే అటు సినిమాలు...

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నరసరావు పేట లో ఆయన్ని అదుపులోకి తీసుకొని ఎస్పీ ఆఫీసుకు తరలించారు. కాసేపట్లో ఆయన్ని మాచర్ల కోర్టు ముందు హాజరు...

కాంగ్రెస్‌లో వైసీపీ విలీనమా.? అసలేం జరుగుతోంది.?

కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌తో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారట. ఇదే డీకే శివకుమార్‌తో సంప్రదింపులు జరిపాకే, కాంగ్రెస్ పార్టీలోకి దూకేశారు...

ప్రతిపక్ష హోదా బిచ్చమేస్తానని.. దాన్నేఅడుక్కుంటున్న దుస్థితి ఏల జగన్.?

చేసిన పాపం ఊరికే పోదు.! రాజకీయాల్లో ఇది ఇంకా బాగా పనిచేస్తుంది.! 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ కొట్టి, విర్రవీగిన వైసీపీకి, ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ ప్రకారం కేవలం 11 సీట్లు మాత్రమే...

వైసీపీ కి ప్రతిపక్ష హోదా కావాలట.. మరి పవన్ అలా అనుకోలేదే!

ప్రజా సమస్యలు వినిపించడానికి.. సభలో చట్టబద్ధ భాగస్వామ్యం ఉండటానికి తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ మాజీ సీఎం జగన్ స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్షంలో కూర్చోవాలంటే కనీసం 10 శాతం సీట్లు...

ఎక్కువ చదివినవి

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్ జగన్ ‘స్థానం’ ఏంటి.?

దేవుడి స్క్రిప్ట్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ‘ప్రతిపక్షం’ అనే స్థాయి కూడా ఇవ్వలేదు మరి.! పైన దేవుడు, ఇక్కడ ప్రజలు.. గూబ గుయ్యిమనేలా కొట్టారంటూ, 2019 ఎన్నికల్లో గెలుపు నేపథ్యంలో టీడీపీ...

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ తో సినీ నిర్మాతల భేటీ.. మాట్లాడిన అంశాలివే..

Pawan Kalyan: తెలుగు సినీ నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ నుంచి వచ్చిన నిర్మాతలు పవన్ కల్యాణ్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటివరకూ పవన్...

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 24 జూన్ 2024

పంచాంగం తేదీ 24- 06-2024, సోమవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:32 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:37 గంటలకు తిథి: బహుళ తదియ తె.2.54 వరకు,...

కాంగ్రెస్‌లో వైసీపీ విలీనమా.? అసలేం జరుగుతోంది.?

కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌తో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారట. ఇదే డీకే శివకుమార్‌తో సంప్రదింపులు జరిపాకే, కాంగ్రెస్ పార్టీలోకి దూకేశారు...

అసెంబ్లీలో పవన్ తొలి ప్రసంగం.. సభలో నవ్వులే నవ్వులు

డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan) అసెంబ్లీలో ఎప్పుడెప్పుడు అడుగు పెడతారా.. ఎప్పుడెప్పుడు ఆయన ప్రసంగం విందామా.. అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. యావత్ అభిమానుల అంచనాలకు...