Switch to English

కరోనా నిర్లక్ష్యంపై తెలంగాణ ప్రభుత్వానికి హై కోర్టు వార్నింగ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,361FansLike
57,764FollowersFollow

తెలంగాణ ప్రభుత్వం గత కొద్ది రోజులుగా కరోనా విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని, ప్రభుత్వ హాస్పిటల్స్ లో వైద్య సిబ్బందికి కరోనా సోకడంతో వారు పనుల్లోకి రాక పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారని, కోవిడ్ టెస్టులను కూడా సరిగా నిర్వహించట్లేదు అనే వాదన అటు ప్రజల నుంచి, ఇటు అధికారుల నుంచి గట్టిగా వినపడుతోంది. ఇలాంటి విషయాలను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

కొన్ని రోజుల క్రితం దాఖలు అయిన పిటీషన్స్‌ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలో ఖచ్చితంగా మరణించిన వారికి కరోనా టెస్టులు నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. కరోనా నిర్ధారణ టెస్టుల సంఖ్య కూడా పెంచాల్సిన అవసరం ఉందని కోర్టు తీర్పులో పేర్కొంది. కానీ తమ తీర్పు అమలు కావడం లేదని, చనిపోయిన వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరపడం లేదంటూ తమ దృష్టికి వచ్చిందనిహైకోర్టు పేర్కొంది. టెస్టులు నిర్వహించని కారణంగా వైధ్య ఆరోగ్య శాఖ అధికారులు కోర్టు దిక్కరణ చర్యలకు పాల్పడినట్లుగా వారిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని హై కోర్టు హెచ్చరించింది.

ప్రస్తుతం సుప్రీం కోర్టులో తీర్పుకు సంబంధించిన వాదనలు నడుస్తున్న కారణంగా పరీక్షలు నిర్వహించడం లేదని అడ్వకేట్‌ జనరల్‌ ఈ సందర్బంగా కోర్టుకు తెలియజేయడంతో సుప్రీం కోర్టులో తీర్పు వచ్చే వరకు హైకోర్టు తీర్పును అమలు చేయాల్సిందే అని, అలా చేయకుంటే వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిపై, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ ఇందుకు బాధ్యుల్ని చేసి కోర్టు దిక్కరణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ప్రజల్లోకి వెళ్లి కరోనా ర్యాండమ్ టెస్టులు చేయట్లేదు, ప్రభుత్వం రక్షణ కిట్లు తగినంత సరఫరా చేయకపోవడం వలనే వైద్య బృందానికి కరోనా సోకిందని, మీడియా బుల్లెటిన్ లో తప్పుడు లెక్కలు చెప్తే కోరు ధిక్కరణ చర్యలు చేపడతామని అధికారులపై మండిపడింది. వాస్తవాలు చెప్పకపోతే ప్రజలకి కరోనా తీవ్రత ఎలా తెలుస్తుందని ప్రశ్నించడమే కాకుండా ఈ విషయమై వైధ్య ఆరోగ్య శాఖ ఈనెల 17వ తేదీలోపు అఫిడవిట్‌ ను దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నేను ‘ ఓజీ ‘ అంటే.. ప్రజలు ‘క్యాజీ ‘ అంటారు…...

పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ ని ఆయన అభిమానులు బాగా మిస్ అవుతున్నట్టు ఉన్నారు. బుధవారం కాకినాడ జిల్లా ఉప్పాడ లో జరిగిన వారాహి...

‘పేక మేడలు’ సినిమా నుంచి ‘ఆనందం అత్తకు స్వాహా’ పాట విడుదల

' నా పేరు శివ', ' అంధగారం ' వంటి డబ్బింగ్ చిత్రాలతో అలరించారు వినోద్ కిషన్. ఇటీవల ఆయన ' గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'...

చరణ్ అన్న చేసిన సాయానికి రుణపడి ఉంటా.. డాన్స్ మాస్టర్ జానీ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన లకు డాన్స్ మాస్టర్ జానీ ధన్యవాదాలు తెలిపారు. తన పుట్టినరోజున ఇంటికి పిలిపించి తనపై ఎంతో ప్రేమ చూపించారని...

విశ్వక్ సేన్ డేరింగ్ స్టెప్.. ‘ లైలా ‘ గా మారిన...

'గామి' ఇలాంటి ప్రయోగాత్మక చిత్రంతో అలరించిన మాస్ హీరో విశ్వక్ సేన్.. మరో ప్రయోగంతో రెడీ అయిపోయారు. విభిన్న పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరైన విశ్వక్...

పీరియాడిక్ థ్రిల్లర్ మూవీతో రాబోతున్న కిరణ్ అబ్బవరం?

రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్నారు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు ఈ యంగ్ టాలెంటెడ్ హీరో భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు...

రాజకీయం

పవన్ కళ్యాణ్.. ఇకపై పిఠాపురం వాస్తవ్యులు

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. బుధవారం అక్కడ 3.52 ఎకరాల స్థలం కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ...

జనంలోకి జగన్.! ఇకపై ‘పరదాలు’ లేకుండా.!

దేశ రాజకీయ చరిత్రలో ‘పరదా’ రాజకీయ నాయకుడనే దారుణమైన గుర్తింపు ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కింది. అమరావతి రైతుల నిరసన నుంచి తప్పించుకునేందుకు, అసెంబ్లీకి వెళ్ళే క్రమంలో ‘పరదా’ మార్గాన్ని...

గురు శిష్యుల భేటీ.! తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మధ్య సమస్యలు తీరతాయా.?

అసలు సమస్యలు ఏమున్నాయని తెలుగు రాష్ట్రాల మధ్యన.? లేకపోవడమేంటి, నీటి పంపకాల దగ్గర్నుంచి, చాలా సమస్యలున్నాయి. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన వ్యవహారాలున్నాయి. చెప్పుకుంటూ పోతే, బోల్డన్ని సమస్యలున్నాయ్. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక,...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆ అవినీతిని అంతమొందించగలరా.?

తిరుమల కొండపై రాజకీయ అవినీతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వరస్వామిని హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలాంటి శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువు దీరిన తిరుమల...

Janasena: దటీజ్ జనసేన.. తమ ఎమ్మెల్యేకు కారు లేదని.. జనసైనికులు ఏం చేశారంటే..

Janasena: జనసేన (Janasena) పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు (Chirri Balaraju)కు స్థానిక ప్రజాప్రతినిధి కరాటం రాంబాబు సహకారంతో జనసైనికులు విరాళాలు పోగు చేసి కారు బహుమతిగా ఇవ్వడం సర్వత్రా...

ఎక్కువ చదివినవి

సుద్ద పూసలా మారిపోయిన కమెడియన్ అలీ.!

నీ స్నేహితుడ్ని ఎవరైనా తిడితే ఏం చేస్తావ్.? స్నేహితుడ్ని వెనకేసుకొస్తావ్.! స్నేహితుడి కోసం అవసరమైతే ఎవరితో అయినా కొట్లాడతావ్.! ఇది స్నేహ ధర్మం.! కానీ, కమెడియన్ అలీ ఏం చేశాడు.? స్నేహితుడు పవన్ కళ్యాణ్‌ని...

పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసిందే వైసీపీ.!

అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల...

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంకి తెలంగాణ ఘన స్వాగతం

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏపీలో పవన్ క్రేజ్‌ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణలో...

Janasena: దటీజ్ జనసేన.. తమ ఎమ్మెల్యేకు కారు లేదని.. జనసైనికులు ఏం చేశారంటే..

Janasena: జనసేన (Janasena) పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు (Chirri Balaraju)కు స్థానిక ప్రజాప్రతినిధి కరాటం రాంబాబు సహకారంతో జనసైనికులు విరాళాలు పోగు చేసి కారు బహుమతిగా ఇవ్వడం సర్వత్రా...

Vidaamuyarchi: అజిత్-త్రిష.. ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Vidaamuyarchi: అజిత్ (Ajith) హీరోగా మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘విడాముయ‌ర్చి’ ((Vidaamuyarchi). లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో సుభాస్క‌ర‌న్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్రిష (Trisha) హీరోయిన్ గా నటిస్తున్న సినిమాకు...