Switch to English

సింగిల్ డిజిట్.! వైఎస్ జగన్ జస్ట్ రెండడుగుల దూరంలో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,366FansLike
57,764FollowersFollow

రానున్న రోజుల్లో తెలుగు దేశం పార్టీ సింగిల్ డిజిట్‌కి పడిపోతుందంటూ, ఓ కోయిల తొందరపడి ముందే కూసేసింది.! రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. 2019 ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23 అసెంబ్లీ సీట్లు మాత్రమే వస్తాయని ఎవరైనా ఊహించారా.? 2024 ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమవుతుందని ఎవరైనా అంచనా వేయగలిగారా.? ఏమో, 2029 ఎన్నికల్లో ఏమైనా జరగొచ్చు.

కానీ, 2029 ఎన్నికల గురించి, 2024 ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు కాకుండానే, కేవలం పదకొండు సీట్లకు పరిమితమైపోయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెబితే ఎలా వుంటుంది.? కామెడీగానే కాదు, అసహ్యంగా కూడా వుంటుంది మరి.!

2029 ఎన్నికల్లో ఏం జరుగుతుందన్నది వేరే చర్చ. ఇప్పుడైతే, సింగిల్ డిజిట్‌కి జస్ట్ రెండు అడుగుల దూరంలో మాత్రమే వున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే, సింగిల్ సీటుకి జస్ట్ పది అడుగుల దూరంలో మాత్రమే వైఎస్ జగన్ నిలుచుకుని వున్నారు.

వైసీపీ హయాంలో పార్టీ ఫిరాయింపులు జరిగినట్లు, ప్రస్తుతం టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి హయాంలో కూడా పార్టీ ఫిరాయింపులు చోటు చేసుకుంటే, జస్ట్ కొన్ని రోజుల వ్యవధిలో, వైసీపీ సంఖ్యాబలం (ఎమ్మెల్యేల సంఖ్య పరంగా) ఒకటికి పడిపోవడం పెద్ద కష్టమేమీ కాదు.

మాజీ ముఖ్యమంత్రి అనే ట్యాగ్ జగన్‌కి ఎలాగూ వుంటుంది. కూటమిలోని మూడు పార్టీలూ అధికారాన్ని పంచుకుంటున్న దరిమిలా, ప్రతిపక్ష హోదా లేకపోయినా.. వైసీపీనే ప్రతిపక్షమవుతుంది. ప్రజల తరఫున వైసీపీ అధినేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చట్ట సభల్లోనూ, ప్రజాక్షేత్రంలోనూ గట్టిగా నిలబడాల్సి వుంది.

కానీ, వైఎస్ జగన్ చేస్తున్న సింగిల్ డిజిట్ వ్యాఖ్యలతో, ‘11 సీట్లు అయినా వైసీపీకి ఎందుకు ఇచ్చాం.?’ అని ప్రజలు ప్రశ్నించుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి జారిపోతే, వైసీపీకి శాసనసభలో బలం సింగిల్ డిజిట్. పది మంది ఔట్ అయిపోతే, శాసన సభలో జగన్ ఒక్కడే.! ఇదీ దేవుడి స్క్రిప్ట్ అంటే.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Renu Desai: నా కుమార్తె బాధ, నా శాపం మిమ్మల్ని వెంటాడతాయి:...

Renu Desai: భార్య అనా, కుమారుడు అకీరాతో కలిసి ప్రధాని మోదీని పవన్ (Pawan Kalyan) ఆమధ్య కలిసారు. ఆ ఫొటోను క్రాప్ చేసి రేణూ...

హీరోయిజం చూపించాలని కాదు .. కథ నచ్చి చేసిన సినిమా ‘బడ్డీ...

గెలుపోటములతో సంబంధం లేకుండా వైవిధ్య సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు అల్లు శిరీష్. ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం 'బడ్డీ '. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో వకీల్ సాబ్ బ్యూటీ అనన్య...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్లు ఉచ్చులోకి వకీల్ సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ల (Ananya Nagalla) చిక్కుకున్నారు. ఆమెను మోసం చేసే ప్రయత్నం చేశారు. మీ...

ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఆ ఇద్దరు?

జూనియర్ ఎన్టీఆర్( Jr NTR) ప్రస్తుతం 'దేవర( Devara )' సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా...

‘అక్కడ అమ్మాయి’ సుప్రియ తో ‘ఇక్కడ అబ్బాయి’ డిప్యూటీ సీఎం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినీ కెరీర్ లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాకి ఉన్న క్రేజే...

రాజకీయం

ప్రతిపక్ష హోదా బిచ్చమేస్తానని.. దాన్నేఅడుక్కుంటున్న దుస్థితి ఏల జగన్.?

చేసిన పాపం ఊరికే పోదు.! రాజకీయాల్లో ఇది ఇంకా బాగా పనిచేస్తుంది.! 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ కొట్టి, విర్రవీగిన వైసీపీకి, ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ ప్రకారం కేవలం 11 సీట్లు మాత్రమే...

వైసీపీ కి ప్రతిపక్ష హోదా కావాలట.. మరి పవన్ అలా అనుకోలేదే!

ప్రజా సమస్యలు వినిపించడానికి.. సభలో చట్టబద్ధ భాగస్వామ్యం ఉండటానికి తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ మాజీ సీఎం జగన్ స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్షంలో కూర్చోవాలంటే కనీసం 10 శాతం సీట్లు...

అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి లేదు… స్పీకర్ కి మాజీ సీఎం జగన్ లేఖ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్ష హోదా దక్కాలంటే 10 శాతం సీట్లు గెలుచుకోవాలన్న నిబంధన రాజ్యాంగంలో...

Pawan Kalyan: వారాహి అమ్మవారి దీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కారణం ఇదే..

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘వారాహి’ (Varahi) అమ్మవారి దీక్ష చేపట్టారు. రేపు, (జూన్ 26) నుంచి 11 రోజులపాటు దీక్షలో ఉండనున్నారు. పవన్ కల్యాణ్ దైవభక్తి...

కూల్చివేత, అక్రమ నిర్మాణాలు.! ఆ తప్పే, వైసీపీ కూడా చేసిందిట.!

వైసీపీ హయాంలో అడ్డగోలు భూ కేటాయింపులూ, వైసీపీ కార్యాలయాల కోసం అడ్డగోలుగా నడిచిన వ్యవహారాలు.. ఇవన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల పేరుతో నిర్మిస్తున్న ప్యాలెస్సుల వ్యవహారంపై...

ఎక్కువ చదివినవి

ఇదేదో బాగుందే అని అనుకునే సినిమా ” నింద “: దర్శక నిర్మాత రాజేష్ జగన్నాథం

కొత్త బంగారులోకం, హ్యాపీ డేస్ సినిమాలతో యూత్ కి చేరువయ్యారు వరుణ్ సందేశ్. కొంతకాలంగా ఆయనకు సరైన హిట్స్ లేవు. ఈసారి గేర్ మార్చి థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన...

Tollywood: ‘పోయినచోటే దొరికిన గౌరవం’ టాలీవుడ్ కి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సంకేతమా?

Tollywood: 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. ‘రాష్ట్రాభివృద్ధి మాకు ముఖ్యం’.. అనే నినాదంతో ప్రజలు తమకు అధికారం కట్టబెట్టారనే అభిప్రాయం కూటమి ప్రభుత్వ నేతల్లో నెలకొంది....

కూల్చివేత, అక్రమ నిర్మాణాలు.! ఆ తప్పే, వైసీపీ కూడా చేసిందిట.!

వైసీపీ హయాంలో అడ్డగోలు భూ కేటాయింపులూ, వైసీపీ కార్యాలయాల కోసం అడ్డగోలుగా నడిచిన వ్యవహారాలు.. ఇవన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల పేరుతో నిర్మిస్తున్న ప్యాలెస్సుల వ్యవహారంపై...

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 21 జూన్ 2024

పంచాంగం తేదీ 21- 06-2024, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:36 గంటలకు తిథి: శుక్ల చతుర్దశి ఉ.6.32 వరకు,...

‘కల్కి’ టిక్కెట్ల గోల.! పంచాయితీ మళ్ళీ మొదలైంది.!

ఐదొందల రూపాయల టిక్కెట్టు కొనుక్కుని, సినిమా చూసేవాళ్ళెవరుంటారు.? నచ్చితే, కొనుక్కుని థియేటర్లలో సినిమా చూస్తారు.. లేదంటే, ఓటీటీలో వచ్చేదాకా ఎదురు చూస్తారు.! ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి’ సినిమా...