Switch to English

కూల్చివేత, అక్రమ నిర్మాణాలు.! ఆ తప్పే, వైసీపీ కూడా చేసిందిట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,366FansLike
57,764FollowersFollow

వైసీపీ హయాంలో అడ్డగోలు భూ కేటాయింపులూ, వైసీపీ కార్యాలయాల కోసం అడ్డగోలుగా నడిచిన వ్యవహారాలు.. ఇవన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల పేరుతో నిర్మిస్తున్న ప్యాలెస్సుల వ్యవహారంపై రాష్ట్ర ప్రజానీకం గుస్సా అవుతున్నారు.

తమ బండారం బయటపడేసరికి, వైసీపీ భుజాలు తడుముకుంటోంది. ‘గతంలో టీడీపీ కూడా వాళ్ళ వాళ్ళ పార్టీ కార్యాలయాల కోసం భూ కేటాయింపులు చేసుకుంది..’ అంటూ, టీడీపీ కార్యాలయాలకు సంబంధించిన ఫొటోల్ని వైసీపీ విడుదల చేస్తోంది.

13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్ని టీడీపీ జిల్లా కార్యాలయాలున్నాయి.? అన్నదానిపై జనానికి ఓ స్పష్టత వుంది. సరే, వాటిల్లో అక్రమాలు జరిగాయా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే. అక్రమాలే జరిగి వుంటే, ఐదేళ్ళ పాలనలో ‘ప్రజా వేదిక’ని కూల్చేసినట్లుగా, టీడీపీ కార్యాలయాల్ని వైసీపీ కూల్చేయకుండా వుంటుందా.?

ఇక్కడే దొరికిపోయింది వైసీపీ అడ్డంగా.! 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయాలు కట్టుకుందంటే, ఏ స్థాయిలో వైసీపీ హయాంలో ‘బూ సంతర్పణ’ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వ కార్యాలయాల నిమిత్తం సమకూర్చుకోబడిన భూముల్లోనూ వైసీపీ కార్యాయాలు వెలిశాయ్.

అనుమతుల్లేకుండా నిర్మాణాలు అడ్డగోలుగా జరిగిన దరిమిలా, వాటిని ప్రస్తుతం అధికారులు కూల్చేస్తున్నారు. ప్రైవేటు భవనం లింగమనేని గెస్ట్ హౌస్‌కి సంబంధించి చిన్నపాటి ఆక్రమణ వుందన్న కోణంలో, ఆ ఆక్రమణల్ని వైసీపీ హయాంలో కూల్చేసిన సంగతి తెలిసిందే.

ప్రజా అవసరాల నిమిత్తం టీడీపీ హయాంలో ప్రజావేదిక నిర్మిస్తే, దాన్ని వైసీపీ అధికారంలోకి వస్తూనే కూల్చేసింది. ఇవన్నీ వైసీపీ దృష్టిలో కరెక్ట్ అయినప్పుడు, వైసీపీ కార్యాలయాల కూల్చివేత కూడా సబబే కదా.! కాదూ, టీడీపీ కూడా నిర్మాణాలు చేసుకుంది.. అని వైసీపీ చెబుతోందంటే, ఆ తప్పే తామూ చేశామని వైసీపీ చెబుతున్నట్టే కదా.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kamal Haasan: ‘ఇష్టంలేక ఆ పని చేశా’.. భారతీయుడు సినిమాపై కమల్...

Kamal Haasan: అవినీతిని అంతం చేయాలనే కథాంశంపై కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా తెరకెక్కిన సినిమా ‘భారతీయుడు’. నాడు బ్లాక్ బస్టర్ హిట్టయిన సినిమా...

Rajamouli: ఆస్కార్ నుంచి రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం..

Rajamouli: ఆర్ఆర్ఆర్ (RRR) తో ప్రపంచ సినిమా వేదికపై తెలుగు సినిమా సత్తాను సగర్వంగా నిలబెట్టారు రాజమౌళి. యావత్ ప్రపంచం ఆర్ఆర్ఆర్ సినిమాను, నటీనటుల్ని, రాజమౌళి...

Renu Desai: నా కుమార్తె బాధ, నా శాపం మిమ్మల్ని వెంటాడతాయి:...

Renu Desai: భార్య అనా, కుమారుడు అకీరాతో కలిసి ప్రధాని మోదీని పవన్ (Pawan Kalyan) ఆమధ్య కలిసారు. ఆ ఫొటోను క్రాప్ చేసి రేణూ...

హీరోయిజం చూపించాలని కాదు .. కథ నచ్చి చేసిన సినిమా ‘బడ్డీ...

గెలుపోటములతో సంబంధం లేకుండా వైవిధ్య సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు అల్లు శిరీష్. ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం 'బడ్డీ '. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో వకీల్ సాబ్ బ్యూటీ అనన్య...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్లు ఉచ్చులోకి వకీల్ సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ల (Ananya Nagalla) చిక్కుకున్నారు. ఆమెను మోసం చేసే ప్రయత్నం చేశారు. మీ...

రాజకీయం

‘ఉస్తాద్’ క్యాన్సిల్ అవుతుందా? వాయిదా పడుతుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) సినీ కెరీర్ ఇప్పటివరకు ఒక లెక్క. ఇక మీదట మరో లెక్క. ఇంతకుముందు పవన్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూనే అటు సినిమాలు...

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నరసరావు పేట లో ఆయన్ని అదుపులోకి తీసుకొని ఎస్పీ ఆఫీసుకు తరలించారు. కాసేపట్లో ఆయన్ని మాచర్ల కోర్టు ముందు హాజరు...

కాంగ్రెస్‌లో వైసీపీ విలీనమా.? అసలేం జరుగుతోంది.?

కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌తో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారట. ఇదే డీకే శివకుమార్‌తో సంప్రదింపులు జరిపాకే, కాంగ్రెస్ పార్టీలోకి దూకేశారు...

ప్రతిపక్ష హోదా బిచ్చమేస్తానని.. దాన్నేఅడుక్కుంటున్న దుస్థితి ఏల జగన్.?

చేసిన పాపం ఊరికే పోదు.! రాజకీయాల్లో ఇది ఇంకా బాగా పనిచేస్తుంది.! 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ కొట్టి, విర్రవీగిన వైసీపీకి, ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ ప్రకారం కేవలం 11 సీట్లు మాత్రమే...

వైసీపీ కి ప్రతిపక్ష హోదా కావాలట.. మరి పవన్ అలా అనుకోలేదే!

ప్రజా సమస్యలు వినిపించడానికి.. సభలో చట్టబద్ధ భాగస్వామ్యం ఉండటానికి తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ మాజీ సీఎం జగన్ స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్షంలో కూర్చోవాలంటే కనీసం 10 శాతం సీట్లు...

ఎక్కువ చదివినవి

‘వెతికా నేనే నా జాడ’ అంటున్న విజయ్ ఆంటోని

వైవిధ్య చిత్రాలతో అలరిస్తున్న విజయ్ ఆంటోనీ 'తుఫాన్ ' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విజయ్ మిల్టన్ దర్శకుడు. మేఘ ఆకాష్ హీరోయిన్. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ బ్యానర్ పై కమల్...

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 26 జూన్ 2024

పంచాంగం తేదీ 26- 06-2024, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:32 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:37 గంటలకు తిథి: బహుళ పంచమి రా.10.52 వరకు నక్షత్రం:...

Tollywood: ‘పోయినచోటే దొరికిన గౌరవం’ టాలీవుడ్ కి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సంకేతమా?

Tollywood: 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. ‘రాష్ట్రాభివృద్ధి మాకు ముఖ్యం’.. అనే నినాదంతో ప్రజలు తమకు అధికారం కట్టబెట్టారనే అభిప్రాయం కూటమి ప్రభుత్వ నేతల్లో నెలకొంది....

ప్రతిపక్ష హోదా బిచ్చమేస్తానని.. దాన్నేఅడుక్కుంటున్న దుస్థితి ఏల జగన్.?

చేసిన పాపం ఊరికే పోదు.! రాజకీయాల్లో ఇది ఇంకా బాగా పనిచేస్తుంది.! 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ కొట్టి, విర్రవీగిన వైసీపీకి, ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ ప్రకారం కేవలం 11 సీట్లు మాత్రమే...

ఏపీ మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు.. పవన్ ఆఫీస్ ఎక్కడంటే!

ఆంధ్ర ప్రదేశ్ లో మంత్రులకు సాధారణ పరిపాలన శాఖ ఛాంబర్లను కేటాయించింది. ఇందులో భాగంగా సచివాలయంలోని మొదటి బ్లాక్ లో సీఎంఓ కార్యాలయం, రెండో బ్లాక్ లో ఏడుగురు మంత్రులకు, మూడో బ్లాక్...